Billion Cheers Jersey విజయానికి మూడు చుక్కలు! ఏమా కథ | T20 World Cup 2021 || Oneindia Telugu

2021-10-14 139

New India ‘Billion Cheers Jersey’ for T20 World Cup launched. Here’s why India’s T20 World Cup 2021 jersey have three stars
#BillionCheersJersey
#T20WorldCup2021
#TeamIndiaWCJersey
#IPL2021
#indiaWCSquad
#MSDhoni
#CSK

అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ 2021 సంబంధించిన టీమిండియా జెర్సీని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆవిష్కరించింది. ఈ నయా జెర్సీలు ధరించిన టీమిండియా ఆటగాళ్ల ఫొటోలను బుధవారం ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. బిలియన్ చీర్స్ జెర్సీని ఆవిష్కరిస్తున్నామని, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులను స్పూర్తిగా తీసుకొని ఈ జెర్సీని రూపొందించామని ఈ ట్వీట్‌కు క్యాప్షన్‌గా పేర్కొంది.